Main Menu

Dharani Paropakaaraa (ధరణి పరోపకారా)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధరణి పరోపకారా
చరణ వ్రతనిష్ట నెపుడు సలుపుము నీకా
తెర గుపవాసాది వ్రత
వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ భూమియందెల్లప్పుడును ఇతరులకు సహాయము చేయుచుండుము.నియమ నిష్టలతో వ్రతములు చేయుట వలన వచ్చుఫలము కన్ననూ,ఇతరులకు మేలుచేయుట వలన కలుగు ఫలితమే గొప్పదని తెలుసుకొనుము.
.

Poem:
Dharani paropakaaraa
Charana vratanishta nepudu salupumu neekaa
Tera gupavaasaadi vrata
Varakarmamu kamte maelu vachchu kumaaraa.
.

dharaNi parOpakaaraa
charaNa vratanishTa nepuDu salupumu neekaa
tera gupavaasaadi vrata
varakarmamu kaMTe maelu vachchu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.