Main Menu

Sarivaari Lona Nerpuna (సరివారి లోన నేర్పున)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సరివారి లోన నేర్పున
దిరిగెడి వారలకు గాక తెరువాటులలో
నరయుచు మెలిగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.నీతోటివారలతో మెలగనపుడు మంచి తెలివితేటలతో మెలగవలెను.సజ్జనుల సాంగత్యము చేయుము.అట్లుగాక దుష్టుల,దొంగల స్నేహము చేయువారికి గౌరవముండదు.చివరకు ఆపదయే సంప్రాప్తించును.
.

Poem:
Sarivaari lona nerpuna
Dirigedi vaaralaku gaaka teruvaatulalo
Narayuchu meligedi vaariki
Paru vaetiki geede yanubhavambu kumaaraa.
.

sarivaari lOna naerpuna
dirigeDi vaaralaku gaaka teruvaaTulalO
narayuchu meligeDi vaariki
paru vaeTiki geeDe yanubhavaMbu kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.