Main Menu

Dharanee Jaatamu Leye (ధరణీ జాతము లేయే)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధరణీ జాతము లేయే
తరి నెట్లట్లను ఫలించు ఁ దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవము
గరమను భవనీయమగును గాదె కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ ధరపై ఏయే ఋతువులందు ఏయే విధములుగా వృక్షములు ఫలించునో ఆయావిధముగానే మానవులు తమ పూర్వజన్మలయందు చేసిన పాపపుణ్యఫలములు ఈ జన్మమందు అనుభవింతురు సుమా.
.

Poem:
Dharanee jaatamu leye
Tari netlatlanu phalimchu M daganatu poorvaa
Charana phalambu nanubhavamu
Garamanu bhavaneeyamagunu gaade kumaaraa.
.

dharaNee jaatamu lae yae
tari neTlaTlanu phaliMchu @M daganaTu poorvaa
charaNa phalaMbu nanubhavamu
garamanu bhavaneeyamagunu gaade kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.