Main Menu

Roshaavesamu Janulaku (రోషావేశము జనులకు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దు:ఖకరము నౌ
రోషము విడిచినయెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఆలోచించిచూడగా కోపావేశములు మనుజులకు ఎక్కువపాపమును అంటగట్టును.ధుఖములకు మూలమవియే.అట్టి గుణములను త్యజించిన వారిని పండితులు పొగడి మెచ్చుకొందరు.
.

Poem:
Roshaavesamu janulaku
Doshamu talapoya vipula du:khakaramu nau
Roshamu vidichinayeda sam
Toshimturu budhulu hitamu dopa kumaaraa.
.

rOshaavaeSamu janulaku
dOshamu talapOya vipula du:khakaramu nau
rOshamu viDichinayeDa saM
tOshiMturu budhulu hitamu dOpa kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.