Main Menu

Gunavamthuni Samgathi (గుణవంతుని సంగతి)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గుణవంతుని సంగతి ని
ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ
ర్పణమున వస్త్రాధిక మా
క్షణమున పరిమళము నొందు కరణి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పువ్వులు,అత్తరులు మొదలగు వానిచే వస్త్రాదులు గుభాళించునట్లు గుణవంతులతోకూడిన గుణహీనులకు గూడ గౌరవ మర్యాదలు అబ్బును.
.

Poem:
Gunavamthuni samgathi ni
Rgunulaku gunamulu ghatimchu kusumaadi sama
Rpanamuna vastraadhika maa
Kshanamuna parimalamu nomdu karani kumaaraa.
.

guNavaMtuni saMgati ni
rguNulaku guNamulu ghaTiMchu kusumaadi sama
rpaNamuna vastraadhika maa
kshaNamuna parimaLamu noMdu karaNi kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.