పద్యం:
మండలపతి దండార్హుల
దండింపక యుండరాదు ధారుణి నాత డ
ఖండల సమానుడైనను
మెండగు పాపంబునొంది మెలగు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ప్రభువు నిందితులను శిక్షింపవలెను.వారినిదండింపకుండావిడిచిపెట్టరాదు.నిందితులను దండింపని ప్రభువు ఇంధ్రునితో సమానుడైననూ మిక్కిలి పాపమును మూట గట్టుకొనును.
.
Poem:
Mamdalapati damdaarhula
Damdimpaka yumdaraadu dhaaruni naata Da
Khamdala samaanudainanu
Memdagu paapambunomdi melagu kumaaraa.
.
maMDalapati daMDaarhula
daMDiMpaka yuMDaraadu dhaaruNi naata Da
khaMDala samaanuDainanu
meMDagu paapaMbunoMdi melagu kumaaraa.
.
No comments yet.