Main Menu

Ghanabeejapu Saayamu (ఘనబీజపు సాయము)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఘనబీజపు సాయము లే
కను భూములు నిష్ప్రయోజకంబైన విధం
బున దైవము తోడిల గా
కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.భూమియందు గొప్పవైన విత్తనములు నాటకపోయినట్లయిన ఆ భూమి నిష్ఫ్రయోజనమగుతుంది.అట్లే భగవంతుని సహాయము లేనిదే పురుషుని పనులు నెరవేరవని భావము.కావున భూమి పండి సత్ఫలితాలను ఇవ్వాలంటే మంచి విత్తనములు ఎట్లు అవసరమో అట్లే మనపనులు నెరవేరాలంటే భగవంతుని సాయం కూడా కావాలి.
.

Poem:
Ghanabeejapu saayamu lae
Kanu bhoomulu nishprayojakambaina vidham
Buna daivamu todila gaa
Kane paurusha karmaphalamu galade kumaaraa.
.

ghanabeejapu saayamu lae
kanu bhoomulu nishprayOjakaMbaina vidhaM
buna daivamu tODila gaa
kane paurusha karmaphalamu galade kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.