Main Menu

Pani Booni Janulu Samthasa (పని బూని జనులు సంతస)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
పని బూని జనులు సంతస
మున దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొండుచుందురు
గనుగొను మిదె దొడ్డ నడక గాగ కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ప్రజలు తాముచేయు పనులను సత్యమార్గము సంతోషముతో చిత్తశుద్దితో ఓర్పు కలిగి చేయవలెను.అట్లు చేసినచో లోకమున కీర్తిని పొందురు.ఇదియే మంచిమార్గమని తెలుసుకొనుము.
.

Poem:
Pani booni janulu samthasa
Muna daalimi satyasauchamulanu bravartim
China yasamu nomduchumduru
Ganugonu mide dodda nadaka gaaga kumaaraa.
.

pani booni janulu saMtasa
muna daalimi satyaSauchamulanu bravartiM
china yaSamu noMDuchuMduru
ganugonu mide doDDa naDaka gaaga kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.