పద్యం:
తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగవృద్ది బొందు జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైన బెరుగునయ్య కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.అగ్ని వృద్ది పొందాలంటే వాయువు ఎట్లుఅవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ది చెందును.
.
Poem:
Thana sathkarmaacharanam
Buna bhaagyamu vaegavrddi bomdu jagatpraa
Nuni vara saahaayyamuchae
Nanalam bemtaina berugunayya kumaaraa.
.
tana satkarmaacharaNaM
buna bhaagyamu vaegavRddi boMdu jagatpraa
Nuni vara saahaayyamuchae
nanalaM beMtaina berugunayya kumaaraa.
.
No comments yet.