Main Menu

Krimdaku Digi Sooryumdae (క్రిందకు దిగి సూర్యుండే)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
క్రిందకు దిగి సూర్యుండే
మందారసుమమ్మువోలె మారెను నీకై
అందాలొలుకగ సిగలో
అందుకొని అలంకరింపుమా బతుకమ్మా!

తాత్పర్యం:
ఉదయసూర్యుడు నీపై భక్తితో ఎర్రమందారంగా మారి కిందకు దిగి తనను తాను నీకు సమర్పణ చేసు కుంటున్నాడు. ఇక అందంగా ఆ అరుణసూర్య మందారాన్ని సిగలో అలంకరించుకో తల్లీ.

.


Poem:
Krimdaku Digi Sooryumdae
Mamdaarasumammuvole Maarenu Neekai
Amdaalolukaga Sigalo
Aamdukoni Alamkarimpumaa Bathukammaa!

.


Poem:
kriMdaku digi sooryuMDae
maMdaarasumammuvOle maarenu neekai
aMdaalolukaga sigalO
aMdukoni alaMkariMpumaa batukammaa!
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.