Main Menu

Mrutyumjayamamtraarthamu (మృత్యుంజయమంత్రార్థము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మృత్యుంజయమంత్రార్థము
ప్రత్యక్షము జేయు దోసపాదున పువ్వై
సత్యస్వరూపిణివనుచు
నిత్యము సేవింతునమ్మ నిను బతుకమ్మా!

తాత్పర్యం:
మృత్యుంజయమంత్రంలోని అర్థానికి ఉదాహరణగా నిలిచే దోసపాదుకి పూచిన పువ్వువై, మృత్యుంజయేశ్వరి వైన నిన్ను సత్యస్వరూపిణిగా భావించి నిత్యమూ పూజిస్తాను. ఆశీర్వదించు తల్లీ.

.


Poem:
Mrutyumjayamamtraarthamu
Pratyakshamu Jaeyu Dosapaaduna Puvvai
Satyasvaroopinivanuchu
Nityamu Saevimtunamma Ninu Batukammaa!

.


Poem:
mRtyuMjayamaMtraarthamu
pratyakshamu jaeyu dOsapaaduna puvvai
satyasvaroopiNivanuchu
nityamu saeviMtunamma ninu batukammaa!
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.