Main Menu

Bhaavamulu Bamtipoovulu (భావములు బంతిపూవులు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
భావములు బంతిపూవులు
జీవితమే పూలతోట, సిరిమారాణీ!
ఈ వైభవమిక నీదే
దేవీ! కృపచూపి గొనుమిదే బతుకమ్మా!

తాత్పర్యం:
నీ భక్తివల్ల నాకు కలిగే భావాలన్నీ బంతిపూలే. నా బ్రతుకే అన్నిరకాలపూలు పూచే పూలతోట. శ్రీమహాలక్ష్మివైన ఓ బతుకమ్మా! ఈ భావవైభవం అంతా నీకు అంకితం చేస్తున్నా. దయతో స్వీకరించి ఆశీర్వదించు.

.


Poem:
Bhaavamulu Bamtipoovulu
Jeevitamae Poolatota, Sirimaaraanee!
Ee Vaibhavamika Needae
Daevee! Krpachoopi Gonumidae Batukammaa!

.


Poem:
bhaavamulu baMtipoovulu
jeevitamae poolatOTa, sirimaaraaNee!
ee vaibhavamika needae
daevee! kRpachoopi gonumidae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.