Main Menu

Madiyae Tellani Daaramu (మదియే తెల్లని దారము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మదియే తెల్లని దారము
పదములె విరబూయు నందివర్థనముల్‌, నే
ముదమున మాలను కూర్చితి
అది నీకిచ్చితి, ధరింపుమా బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నా మనసు తెల్లని, సన్ననిదారం. నా కవిత్వంలో పదాలే నందివర్థనాలు. నా మనస్సనే సన్నని, తెల్లనిదారంతో ఈ శతకాన్ని నందివర్థనాలమాలగా కట్టి నీకు సమర్పించాను. స్వీకరించి దీవించు తల్లీ.

.


Poem:
Madiyae Tellani Daaramu
Padamule Virabooyu Namdivarthanamul, Nae
Mudamuna Maalanu Koorchiti
Adi Neekichchiti, Dharimpumaa Batukammaa!

.


Poem:
madiyae tellani daaramu
padamule virabooyu naMdivarthanamul^, nae
mudamuna maalanu koorchiti
adi neekichchiti, dhariMpumaa batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.