Main Menu

Smitakamalamu Nutisaeyaga (స్మితకమలము నుతిసేయగ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
స్మితకమలము నుతిసేయగ
శతవిధముల శంకుపూలు శంఖములూదన్‌
ద్యుతి హారతినిడ మల్లియ
కృతి, మాలతిపాడెను వినవే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! విరిసిన నగుమోముతో ఎర్రతామరపువ్వు నిన్ను వినుతించగా, వందలవిధాలుగా శంకుపూలు నీ జయశంఖములూదగా,తెల్లని మల్లెపువ్వు నీకు హారతినీయగా, మాలతీకుసుమం నీకు మంగళహారతి పాడింది. ఆ పూలు భక్తితో చేసే పూజలు అందుకోవమ్మా.

.


Poem:
Smitakamalamu Nutisaeyaga
Satavidhamula Samkupoolu Samkhamuloodan
Dyuti Haaratinida Malliya
Krti, Maalatipaadenu Vinavae Batukammaa!

.


Poem:
smitakamalamu nutisaeyaga
Satavidhamula SaMkupoolu SaMkhamuloodan^
dyuti haaratiniDa malliya
kRti, maalatipaaDenu vinavae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.