Main Menu

Siddhimchina Jemdaalai (సిద్ధించిన జెండాలై)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సిద్ధించిన జెండాలై
ప్రొద్దుతిరుగుడు విరులు నలుమూలల ఎగిరెన్‌
అద్దరి గోగులపూవులు
అద్దములైనవె ఇక అరయన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! యోగసాధనలో సిద్ధిని పొంది నీ విజయపతాకాల వలె ప్రొద్దుతిరుగుడుపూలు నలుదిశలా ఎగురుతున్నాయి. వాటికి ప్రక్కనే గోగుపూలు నువ్వు మోము చూసుకోవడానికి అద్దాలుగా మారాయి.

.


Poem:
Siddhimchina Jemdaalai
Proddutirugudu Virulu Nalumoolala Egiren
Addari Gogulapoovulu
Addamulainave Ika Arayan Batukammaa!

.


Poem:
siddhiMchina jeMDaalai
proddutiruguDu virulu nalumoolala egiren^
addari gOgulapoovulu
addamulainave ika arayan^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.