Main Menu

Jadagamtalu Gannaerulu (జడగంటలు గన్నేరులు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జడగంటలు గన్నేరులు,
జడబిళ్ళౌ జామపువ్వు, జగములు పొగడన్‌
జడయెల్ల మొగలిపూవౌ
పడడా హరి, పదముల దరి, భళి బతుకమ్మా!

తాత్పర్యం:
శ్రీమహాలక్ష్మివైన ఓ బతుకమ్మా! ఈ సువర్ణగన్నేరుపూలే నీకు జడగంటలు. జామపువ్వే జడబిళ్ళ. జడఅంతా మొగలిపూవు. ఏమి అందం అమ్మా నీది. ఇక నీ అందానికీ, ఆ పూలజడ చందానికి విష్ణుమూర్తి పాదాక్రాంతుడు కాడా మరి!

.


Poem:
Jadagamtalu Gannaerulu,
Jadabillau Jaamapuvvu, Jagamulu Pogadan
Jadayella Mogalipoovau
Padadaa Hari, Padamula Dari, Bhali Batukammaa!

.


Poem:
jaDagaMTalu gannaerulu,
jaDabiLLau jaamapuvvu, jagamulu pogaDan^
jaDayella mogalipoovau
paDaDaa hari, padamula dari, bhaLi batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.