Main Menu

Kaakarapoolaku Dakkina (కాకరపూలకు దక్కిన)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కాకరపూలకు దక్కిన
ప్రాకటమౌ కీర్తి తనకు రాలేదనుచున్‌
శోకించె అరటి పువ్వే
శ్రీకరి ఆ ఫలములు గొను, సిరి బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! చేదుగా వుండే కాకరపాదుకి పూచిన కాకరపూలు కూడా నీ సిగలో అలంకరించుకుంటున్నావు. ఆ కాకరపూలకి దక్కిన కీర్తి, తీయనిఫలాలు అందించే తనకు దక్కడంలేదని అరటిపువ్వు బాధపడుతోంది. కనుక దయతో ఆ అరటిపళ్ళను నైవేద్యంగా అయినా స్వీకరించు. ఆ పళ్ళు నీ భక్తులు కళ్ళకద్దుకొని తింటుంటే అరటిపువ్వు జన్మధన్యమౌతుంది.

.


Poem:
Kaakarapoolaku Dakkina
Praakatamau Keerti Tanaku Raalaedanuchun
Sokimche Arati Puvvae
Sreekari Aa Phalamulu Gonu, Siri Batukammaa!

.


Poem:
kaakarapoolaku dakkina
praakaTamau keerti tanaku raalaedanuchun^
SOkiMche araTi puvvae
Sreekari aa phalamulu gonu, siri batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.