Main Menu

Maapuchu Rogakrimulanu (మాపుచు రోగక్రిములను)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మాపుచు రోగక్రిములను
మాపును రేపును జనులకు మందుగ నిలువన్‌
వేపకు వరమొసగితివే
నీ పూలు ప్రసాదమగుననియు బతుకమ్మా!

తాత్పర్యం:
వేపచెట్టు అంటురోగాలు రాకుండా, హానిచేసే క్రిములు లేకుండా చేసి, జనులకి ఔషధంగా పయోగపడుతోందని, చేదుగా వుండే ఆ వేపపువ్వును ఉగాది ప్రసాదంగా జనులందరూ స్వీకరించే వరం ఇచ్చి అనుగ్రహించా వుగదా! మా పరోపకారతత్త్వానికి తగినట్లుగా మహోన్నతమైన వరాలూ, ఉన్నతస్థానాలూ అడగకుండానే ఇస్తావు కదా తల్లీ!

.


Poem:
Maapuchu Rogakrimulanu
Maapunu Raepunu Janulaku Mamduga Niluvan
Vaepaku Varamosagitivae
Nee Poolu Prasaadamagunaniyu Batukammaa!

.


Poem:
maapuchu rOgakrimulanu
maapunu raepunu janulaku maMduga niluvan^
vaepaku varamosagitivae
nee poolu prasaadamagunaniyu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.