Main Menu

Kobbaritaruvulu Poolan (కొబ్బరితరువులు పూలన్‌)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కొబ్బరితరువులు, పూలన్‌
నిబ్బరమగు భక్తితోడ నీపై జల్లన్‌
మబ్బులు గొడుగులు పట్టెన్‌
కబ్బము పెల్లుబికినదె ఇకన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! పల్లెపడుచులు నిన్ను తలపైన వుంచుకొని నిమజ్జనానికి వెడుతుంటే, దారిలో కొబ్బరిచెట్లు భక్తితో నీపైన తమ పూలు చల్లుతున్నాయి. మబ్బులు ఎండ తగలకుండా నీకు గొడుగులు పడుతున్నాయి. ఈ దృశ్యం చూసి హృదయం ఉప్పొంగి శతకపద్యాలు పెల్లుబికి వస్తున్నాయి.

.


Poem:
Kobbaritaruvulu, Poolan
Nibbaramagu Bhaktitoda Neepai Jallan
Mabbulu Godugulu Patten
Kabbamu Pellubikinade Ikan Batukammaa!

.


Poem:
kobbaritaruvulu, poolan^
nibbaramagu bhaktitODa neepai jallan^
mabbulu goDugulu paTTen^
kabbamu pellubikinade ikan^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.