Main Menu

Vaela Nighamtuvula Padamu (వేల నిఘంటువుల పదము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వేల నిఘంటువుల పదము
లే, లీలగ పూలయినవె ఈ కవితలలో
మాలను కట్టి ఒసంగితి
బాలా! పూలజడకు సరిపడు బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నీపైన శతకం రాస్తున్నానని తెలిసి నిఘంటువులలో ఉన్న వేలాదిపదాలు పూలుగా మారి నా పద్యాలలో చేరిపోయాయి. భావసుగంధం గల అందమైన ఆ పూవులన్నీ మాలకట్టి సమర్పిస్తున్నా. అందుకో. బాలాస్వరూపిణివైన నీకు పూలజడగా సరిపోతాయి, ఈ కవితాసుమాలు. ఈ శతకాన్ని స్వీకరించి పూలజడగా అలంకరించుకో తల్లీ!

.


Poem:
Vaela Nighamtuvula Padamu
Lae, Leelaga Poolayinave Ee Kavitalalo
Maalanu Katti Osamgiti
Baalaa! Poolajadaku Saripadu Batukammaa!

.


Poem:
vaela nighaMTuvula padamu
lae, leelaga poolayinave ee kavitalalO
maalanu kaTTi osaMgiti
baalaa! poolajaDaku saripaDu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.