Main Menu

Naa Vaaksudhalaku Vasamai (నా వాక్సుధలకు వశమై)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
నా వాక్సుధలకు వశమై
దేవేంద్రుని కల్పతరువు దిగివచ్చి సుధీ
భావసుమమ్ములు కురియుచు
దేవీ, నినుచేరుకొన్నదే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నీ దయవల్ల నాకు కలిగిన అమృతమధురవాక్కులకు వశమై, దేవేంద్రుని కల్పవృక్షం స్వర్గంనుంచి దిగివచ్చి, ఈ శతకపద్యాలలో పదాలుగా ఎన్నో కుసుమాలు కురిపించి, తన పువ్వులు నిన్ను చేరుకొనేలా సరిక్రొత్త భక్తిమార్గాన్ని ఎంచుకొని నిన్ను చేరుకొన్నది.

.


Poem:
Naa Vaaksudhalaku Vasamai
Daevaemdruni Kalpataruvu Digivachchi Sudhee
Bhaavasumammulu Kuriyuchu
Daevee, Ninuchaerukonnadae Batukammaa!

.


Poem:
naa vaaksudhalaku vaSamai
daevaeMdruni kalpataruvu digivachchi sudhee
bhaavasumammulu kuriyuchu
daevee, ninuchaerukonnadae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.