Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...
Poem Abstract:
Recitals
Awaiting for Contribution
Awaiting for Contribution
Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...
Poem Abstract:
తాత్పర్యం:
కృష్ణాతీరంలో నివసించే జోగులాంబా! ఆశాపాశాన్ని అంతం చేసే తల్లీ! దివ్యపుష్పముల వలె మృదువైన స్వభావము, శరీరముగల జననీ! విష్ణుతులసిమాలను ధరించే మహాలక్ష్మీ! విష్ణుభక్తులకు, శివభక్తులకు పూజనీయురాలవైన తల్లీ! బతుకమ్మ్లా! మమ్మల్ని అనుగ్రహించు.
.
.
.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
No comments yet.