Main Menu

Gorimtachettuneedana (గోరింటచెట్టునీడన)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గోరింటచెట్టునీడన
పేరంటము చేసి పాలపిట్టలు, చిలుకల్‌
గోరింకలు, కోకిలములు
నోరార నుతించెనిను, వినుము బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నీ పూజలు మనుషులే కాదు. పక్షులు కూడా నిన్ను భక్తితో పూజిస్తున్నాయి. అటు చూడు. గోరింట చెట్టునీడన పాలపిట్టలు, చిలుకలు, కోకిలలు, గోరింకలు, బతుకమ్మపేరంటం చేసి నోరారా కిలకిలారావాలతో కీర్తిస్తున్నాయి నిన్ను. వినవమ్మా విను!

.


Poem:
Gorimtachettuneedana
Paeramtamu Chaesi Paalapittalu, Chilukal
Gorimkalu, Kokilamulu
Noraara Nutimcheninu, Vinumu Batukammaa!

.


Poem:
gOriMTacheTTuneeDana
paeraMTamu chaesi paalapiTTalu, chilukal^
gOriMkalu, kOkilamulu
nOraara nutiMcheninu, vinumu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.