Main Menu

Prati Okarunu Nooraemdlunu (ప్రతి ఒకరును నూరేండ్లును)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ప్రతి ఒకరును నూరేండ్లును
బ్రతుకగ వలె, బ్రతికి పరుల బ్రతికించవలెన్‌
బ్రతుకున పరమార్థమిదియె
ప్రతి ఒకరికి హితముగ తెలుపవె బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! మనిషిగా పుట్టిన ప్రతి ఒకరూ నూరేళ్ళూ బ్రతకాలి. ఇతరులకు సహాయసహకారాలు అందించి వారు ఆనందంగా బ్రతికేలా చూడాలి. నీ దయవల్ల నాకు అర్థం అయిన జీవితపరమార్థం ఇదే. ప్రతిఒకరికీ ఈ విషయం మనసులో నాటుకొని, ఆచరించేలా అనుగ్రహించు.

.


Poem:
Prati Okarunu Nooraemdlunu
Bratukaga Vale, Bratiki Parula Bratikimchavalen
Bratukuna Paramaarthamidiye
Prati Okariki Hitamuga Telupave Batukammaa!

.


Poem:
prati okarunu nooraeMDlunu
bratukaga vale, bratiki parula bratikiMchavalen^
bratukuna paramaarthamidiye
prati okariki hitamuga telupave batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.