Main Menu

Sushkamu Samskrtamanuchune (శుష్కము సంస్కృతమనుచునె)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శుష్కము సంస్కృతమనుచునె
ముష్కరులిట సంస్కృతపదములె వాడుచు,పెన్‌
దుష్కృతులన్‌ రచియింతురె
నిష్కృతిలేదమ్మ, చావనీ, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! ఈ కాలంలో సంస్కృతం దేవభాష కాదు మృతభాషనీ, దానివల్ల ప్రయోజనం లేదనీ కొందరు చవటలూ, మూర్ఖులూ వితండవాదం చేస్తూ సంస్కృతపదాలూ, చిన్నచిన్న సమాసాలూ వాడుతూ విపరీతధోరణిలో చవకబారు సాహిత్య గ్రంథాలు వ్రాస్తున్నారు. ఆ భాషని ద్వేషిస్తూ, దూషిస్తూ దాని ప్రభావానికి లోనవుతున్నారు. వీరికి కనువిప్పు కలిగించు, కరుణించు. లేదా ఈ జన్మకి అలాగే అజ్ఞానంతో చావనీ!

.


Poem:
Sushkamu Samskrtamanuchune
Mushkarulita Samskrtapadamule Vaaduchu,Pen
Dushkrtulan Rachiyimture
Nishkrtilaedamma, Chaavanee, Batukammaa!

.


Poem:
Sushkamu saMskRtamanuchune
mushkaruliTa saMskRtapadamule vaaDuchu,pen^
dushkRtulan^ rachiyiMture
nishkRtilaedamma, chaavanee, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.