Main Menu

Prati Amsamu Spashtamugaa (ప్రతి అంశము స్పష్టముగా)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ప్రతి అంశము స్పష్టముగా
అతులిత మృదుమధురముగ, మహాద్భుతముగ, ఆ
శ్రుతివలె ప్రకటించు మతిని
ధృతినిడి, పలికించవె జననీ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నేను ఏది మాట్లాడినా, ఉపన్యసించినా, వ్రాసినా, చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా సులభంగా, మధురంగా, మహాద్భుతంగా వేదఋక్కులవంటి భావాలతో శక్తిమంతంగా ప్రకటించే బుద్ధివైభవాన్ని, ధైర్యాన్నీ ప్రసాదించి, పలికించు తల్లీ!

.


Poem:
Prati Amsamu Spashtamugaa
Atulita Mrdumadhuramuga, Mahaadbhutamuga, Aa
Srutivale Prakatimchu Matini
Dhrtinidi, Palikimchave Jananee Batukammaa!

.


Poem:
prati aMSamu spashTamugaa
atulita mRdumadhuramuga, mahaadbhutamuga, aa
Srutivale prakaTiMchu matini
dhRtiniDi, palikiMchave jananee batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.