Main Menu

Chinna Aparaadhamulakun (చిన్న అపరాధములకున్‌)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చిన్న అపరాధములకున్‌
తన్నులు తిని జైళ్ళకేగి దౌర్భాగ్యులుగా
ఖిన్నులుగా జీవించెడి
చిన్నల విడిపించుము కృపచే, బతుకమ్మా!

తాత్పర్యం:
చిన్న చిన్న తప్పులూ, నేరాలు చేసి, దెబ్బలు తిని జైళ్ళలో మగ్గుతూ, బాధలు పడుతూ జీవితాల్ని దుర్భరంగా గడిపే చిన్న వారిని (పలుకుబడి, డబ్బూలేనివారిని) ఆ జైళ్ళనుండి విడిపించి మంచిగా బ్రతికేలా అనుగ్రహించు తల్లీ!

.


Poem:
Chinna Aparaadhamulakun
Tannulu Tini Jaillakaegi Daurbhaagyulugaa
Khinnulugaa Jeevimchedi
Chinnala Vidipimchumu Krpachae, Batukammaa!

.


Poem:
chinna aparaadhamulakun^
tannulu tini jaiLLakaegi daurbhaagyulugaa
khinnulugaa jeeviMcheDi
chinnala viDipiMchumu kRpachae, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.