Main Menu

Rubbunu Panichaeyimchuchu (రుబ్బును పనిచేయించుచు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
రుబ్బును పనిచేయించుచు
పబ్బములన్‌ గడుపుకొనుచు, పనియైన తుదిన్‌
డబ్బులు ఎగద్రొబ్బు దొరల
గబ్బును వదిలించవె, తెలివిగా బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! మానవత్వం లేకుండా యంత్రాల్లా పనిచేయించుకొని, వారి పని అయిన తర్వాత ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా ఎగవేసే దొరలపీడ తెలివిగా నువ్వే వదిలించు తల్లీ!

.


Poem:
Rubbunu Panichaeyimchuchu
Pabbamulan Gadupukonuchu, Paniyaina Tudin
Dabbulu Egadrobbu Dorala
Gabbunu Vadilimchave, Telivigaa Batukammaa!

.


Poem:
rubbunu panichaeyiMchuchu
pabbamulan^ gaDupukonuchu, paniyaina tudin^
Dabbulu egadrobbu dorala
gabbunu vadiliMchave, telivigaa batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.