Main Menu

Taamaeluchu Telagaanamu (తామేలుచు తెలగాణము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తామేలుచు తెలగాణము
తామే మేలును గొనుచును, తాబేళ్ళగుచున్‌
మా మేలును చేయునపుడు
కాముకులై దోచుకొనిరి కద, బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! మా తెలంగాణా ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా స్థానికులు కాకుండా ఇతరులు తామే పరిపాలిస్తూ, తమ మేలే తాము చూసుకొంటూ, మాకు ఏదైనా మేలు చేసేప్పుడు తాబేళ్ళులాగా నిదానంగా వుండే విధానాలతోనూ, కనిపించకుండా ముడుచుకుపోతూ పదవీకాముకులై, మా ధనమాన ప్రాణాలను హరిస్తూ దోచుకున్నారు. ఇకనైనా ఈ పీడ మాకు వదిలించు తల్లీ!

.


Poem:
Taamaeluchu Telagaanamu
Taamae Maelunu Gonuchunu, Taabaellaguchun
Maa Maelunu Chaeyunapudu
Kaamukulai Dochukoniri Kada, Batukammaa!

.


Poem:
taamaeluchu telagaaNamu
taamae maelunu gonuchunu, taabaeLLaguchun^
maa maelunu chaeyunapuDu
kaamukulai dOchukoniri kada, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.