Main Menu

Aa Vaipo Ee Vaipo (ఆ వైపో ఈ వైపో)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆ వైపో ఈ వైపో
ఏ వైపో ఉండకుండ, ఈ శతకంబున్‌
నా వైపునుండి వ్రాసితి
దీవింపవె గొని యిక జగతిన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నేను సీమాంధ్ర ప్రజలవైపునో, తెలంగాణాప్రజల వైపునో వుండకుండా భక్తుడిగా, కవిగా నా వైపు నుండి ఈ శతకాన్ని వ్రాశాను. నన్ను దీవించి, ఈ శతకాన్ని అంకితం తీసుకో!

.


Poem:
Aa Vaipo Ee Vaipo
Ae Vaipo Umdakumda, Ee Satakambun
Naa Vaipunumdi Vraasiti
Deevimpave Goni Yika Jagatin Batukammaa!

.


Poem:
aa vaipO ee vaipO
ae vaipO uMDakuMDa, ee SatakaMbun^
naa vaipunuMDi vraasiti
deeviMpave goni yika jagatin^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.