Main Menu

Praamteeyabaedhavaadamu (ప్రాంతీయబేధవాదము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ప్రాంతీయబేధవాదము
శాంతముగా చర్చలందు సపరిష్కృతమై
సంతసమొందెడి తీర్పును
వింతగ ప్రకటింపజేయవే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! ఈ ప్రాంతీయభేదవాదం చర్చల్లో శాంతంగా పరిష్కరింపబడి అందరికీ ఆమోదయోగ్యమై, సుఖసంతోషాలను కలిగించే విధంగా అద్భుతమైన, ధర్మబద్ధమైన తీర్పు ప్రకటించేలాగా అనుగ్రహించు తల్లీ!

.


Poem:
Praamteeyabaedhavaadamu
Saamtamugaa Charchalamdu Saparishkrtamai
Samtasamomdedi Teerpunu
Vimtaga Prakatimpajaeyavae Batukammaa!

.


Poem:
praaMteeyabaedhavaadamu
SaaMtamugaa charchalaMdu saparishkRtamai
saMtasamoMdeDi teerpunu
viMtaga prakaTiMpajaeyavae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.