Main Menu

Aaruguru Dochukomdure (ఆరుగురు దోచుకొందురె)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆరుగురు దోచుకొందురె
ఘోరముగా రేయిపవలు, గోప్యముగా నన్‌
వారల తరిమెడి సాహస
వీరునిగా తీర్చిదిద్దవే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా! బతుకమ్మా! ఈ నేలనీ, ఇక్కడి సహజవనరులనీ ఎవరో పరాయివారు దోచుకుంటుంటే ఎదిరించే ధైర్యమూ, సాహసమూ ఇవ్వడమే కాదు. నాకే తెలియకుండా నాలోనే పొంచి వుండి, చాలా రహస్యంగా నా సుగుణాలని హరించే ఆరుగురు దోపిడీదారులని (అరిషడ్వర్గాలని) ఎప్పటికప్పుడు కనిపెట్టి నాలో నుండి వారిని తరిమి వేసే సాహసయోగవీరునిగా నన్ను తీర్చిదిద్దుతల్లీ!

.


Poem:
Aaruguru Dochukomdure
Ghoramugaa Raeyipavalu, Gopyamugaa Nan
Vaarala Tarimedi Saahasa
Veerunigaa Teerchididdavae Batukammaa!

.


Poem:
aaruguru dOchukoMdure
ghOramugaa raeyipavalu, gOpyamugaa nan^
vaarala tarimeDi saahasa
veerunigaa teerchididdavae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.