Main Menu

Batukammalunna Imtanu (బతుకమ్మలున్న ఇంటను)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
బతుకమ్మలున్న ఇంటను
సతతము సుఖశాంతులుండు, సంపదలుండున్‌
శతవత్సరములు బ్రతికెడు
హితమౌ ఆరోగ్యముండునే బతుకమ్మా!

తాత్పర్యం:
బతుకమ్మలను పూజించే ఇళ్ళల్లో ఎప్పుడూ సుఖశాంతు లుంటాయి. సిరిసంపదలుంటాయి. దృఢమైన ఆరోగ్యంతో, వందసంవత్సరాలు బ్రతికే దీర్ఘాయువుని నువ్వు ప్రసాదిస్తావు తల్లీ.

.


Poem:
Batukammalunna Imtanu
Satatamu Sukhasaamtulumdu, Sampadalumdun
Satavatsaramulu Bratikedu
Hitamau Aarogyamumdunae Batukammaa!

.


Poem:
batukammalunna iMTanu
satatamu sukhaSaaMtuluMDu, saMpadaluMDun^
Satavatsaramulu bratikeDu
hitamau aarOgyamuMDunae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.