Main Menu

Praijimg Yoo Haanestee (ప్రైజింగ్‌ యూ హానెస్టీ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ప్రైజింగ్‌ యూ హానెస్టీ ్ల
థౌజండ్సాఫ్‌ గుడ్‌ఫ్లవర్సు, దైర్‌ వర్‌షిప్‌ యీజ్‌
రీజన్‌లెస్‌, బ్లూజమ్‌నెస్‌,
హౌ జనరస్‌, ప్లీజ్‌ గివు దెము ఆల్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! వేలరకాల పూలు నిన్ను ఎంతో ఉన్నతభక్తిభావంతో కీర్తిస్తున్నాయి. వాటి భక్తికి మరే కారణమూ, కోరికా లేదు. తమకు ఇంత సుగంధభరితమైన, మధురమైన, సౌందర్యవంతమైన జన్మనిచ్చావనే కృతజ్ఞతతో, మనోవికాసంతో నీకు సర్వసమర్పణ చేసుకుంటున్నాయి. ఎంతటి సంస్కారం! దయచేసి ఆ పూలన్నింటినీ దగ్గరకు చేర్చుకొని అనుగ్రహించు తల్లీ.

.


Poem:
Praijimg Yoo Haanestee La
Thaujamdsaaph GudPhlavarsu, Dair Var Ship Yeej
Reejan Les, Bloojam Nes,
Hau Janaras, Pleej Givu Demu Aal Batukammaa!

.


Poem:
praijiMg^ yoo haanesTee la
thaujaMDsaaph^ guD^phlavarsu, dair^ var^ship^ yeej^
reejan^les^, bloojam^nes^,
hau janaras^, pleej^ givu demu aal^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.