Main Menu

Gattiga Jaekottuchu (గట్టిగ జేకొట్టుచు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గట్టిగ జేకొట్టుచు, నీ
జట్టున చేరితిని కవిగ, సాధకునిగ, నీ
దట్టించిన దయచే, తుది
మెట్టెక్కించవె యిల, మిలమిల, బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నేనొక భక్తునిగా, కవిగా నీ జట్టులో చేరి నీకు జేజేలు పలుకుతున్నాను. నీ అంతులేని దయతో నన్ను అత్యున్నత విజయశిఖరాన్ని చేరే విధంగా, చివరిమెట్టుదాకా నువ్వే నడిపించు. అక్కడ కూడా నిన్ను ఆరాధిస్తూ వర్థిల్లేలా అనుగ్రహించు.

.


Poem:
Gattiga Jaekottuchu, Nee
Jattuna Chaeritini Kaviga, Saadhakuniga, Nee
Dattimchina Dayachae, Tudi
Mettekkimchave Yila, Milamila, Batukammaa!

.


Poem:
gaTTiga jaekoTTuchu, nee
jaTTuna chaeritini kaviga, saadhakuniga, nee
daTTiMchina dayachae, tudi
meTTekkiMchave yila, milamila, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.