Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Do not profess promises of charity that cannot be kept | నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయకూడదని దీని అర్దము.
పద్యం:
మొదట నాశబెట్టి తుదిలేదుపొమ్మను
పరమ లోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
మొదట ఎంతో ఇచ్చెదనని ఆశ పెట్టి చివరికిమొండిచేయి చూపువానికి పాపాత్ములకు,నిరాశపడినవారి శాపము తప్పక తగులును.ఆ తగులుట కూడ ఉండేలు దెబ్బతిన్నరాయివలె ఉండును.దానమిచ్చే ఉద్దేశ్యము లేనపుడు వాగ్దానములు చేయరాదు.
.
Meaning:
Do not promise huge monetary help and then show a bare hand; the curse of the disappointed man will strike like a lightening. Do not promise if you cannot fulfill it
.
No comments yet.