Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
నారాయణా! “ఇంక ఈ జన్మములో చాలుచాలు.నేనింక ఈ జన్మములెత్తలేను.ఇప్పుడు కలిగెడి జన్మములో శ్రీ హరిని సేవించి ఆయన కరుణ వలన ఈ సంసార చక్రమునుండి బయట పడి మోక్షము నొందెదను.” అని చింతించు చుండును.
No comments yet.