Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem signifies the power of a position (or the surroundings of survival) | స్థానబలమును ఇందు వివరించడమైనది
పద్యం:
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు
బయట గుక్కచేత భంగపడును
స్థానబలముగాని తన బలిమికాదయా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
స్థానబలము ఎంతో ప్రధాన్యతను కలిగి ఉంది.దీనిననుసరించి ఉదాహరణగా చూస్తే మొసలికి నీటిలో ఉన్నంతవరకే దాని బలము.అప్పుడు అది ఏనుగును కూడా నీటిలోకి లాగగలదు.కాని అదే తీరమునకు వచ్చి చిన్న కుక్కతో కూడా తలబడలేదు.అలా చేస్తే దానికే అవమానము ఎదురవుతుంది.ఇదే స్థానబల మహత్మ్యము.
.
Meaning:
A crocodile can get hold of an elephant in its abode of water; but out of it, it cannot even combat a skinny dog; thus is the power of a position.
.
No comments yet.