పద్యం:
సదముల మతితో ఁ బెద్దల
మదికింపుగ మెలగు,నింద మానుము పరులన్
మృదు మార్గములను వదలక
విదితంబగు దాన:గీర్తి వెలయు ఁ గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పెద్దలు సంతోషించునట్లు నిర్మలమైన మనస్సుతో మెలగుము.ఇతరులను నిందించుట మానవలెను.మంచిపద్దతులను విడిచిపెట్టకు.ఈ విధముగా నడచుకొన్నచో మంచిపేరు వచ్చును.
.
Poem:
Sadamula mathitho m beddala
Madikimpuga melagu,nimda maanumu parulan
Mrdu maargamulanu vadalaka
Viditambagu daana:geerti velayu m gumaaraa.
.
sadamula matitO @M beddala
madikiMpuga melagu,niMda maanumu parulan^
mRdu maargamulanu vadalaka
viditaMbagu daana:geerti velayu @M gumaaraa.
.
No comments yet.