Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
ఉభయదృశ్యోపాధులు కడద్రోసిపోక యయ్యాత్మ మిగుల
నభయముగ నిటులెప్పుడు,చింతింపు మని తెలుపు నారాయణా
తాత్పర్యము:
కారణ – సూక్ష్మ శరీరములను,కనిపించు ఈ స్థూల శరీరమును ఆధారముగా చెసికొని నిత్యమైన ఆత్మ వస్తువును చింతించుచు భయము లేని స్థితిలో ఎప్పుడును ఉండుమని గురుడు భోధిమ్చును.అనగా జీవన్ముక్తిని పొందుమని భోదించుమని యర్థము.
No comments yet.